cookie

نحن نستخدم ملفات تعريف الارتباط لتحسين تجربة التصفح الخاصة بك. بالنقر على "قبول الكل"، أنت توافق على استخدام ملفات تعريف الارتباط.

avatar

Sri Lalitha Sahasra Nama Stotram

مشاركات الإعلانات
1 407
المشتركون
+224 ساعات
+197 أيام
+13530 أيام

جاري تحميل البيانات...

معدل نمو المشترك

جاري تحميل البيانات...

🕉️6 జులై 2024 🕉️ 🚩 ఆషాడ నవ రాత్రులు ప్రారంభం 🚩 శనివారం గ్రహ బలం పంచాంగం శనివారం గ్రహాధిపతి "శనైశ్చరుడు" మరియు "రాహువు". శనైశ్చరుని అధిష్టాన దైవం "శ్రీ బ్రహ్మ దేవుడు", మరియు "శ్రీ యమధర్మ రాజు". శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం శనైశ్చరాయ నమః || 2. ఓం బ్రహ్మణే నమః || 3. ఓం యమాయ నమః || 4. ఓం విష్ణవే నమః || శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహా విష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని, సందర్శించండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గా దేవి, మరియు నాగ (సర్ప) దేవతలు. రాహువు అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం రాహవే నమః || 2. ఓం దుం దుర్గాయై నమః || 3. ఓం సర్పేభ్యో నమః || రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గ మాత ఆలయాలను రాహుకాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) సందర్శించండి. శ్రీ దుర్గ సప్త శ్లోకి స్తోత్రం, శ్రీ దుర్గ సూక్తం పఠించండి. శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయాల్సిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకండి. గ్రహ బలం కొరకు, శనివారం నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించండి. శనివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ఆయుష్షు పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తుంది, ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. అమృత కాలం: 02:19 AM – 03:58 AM దుర్ముహూర్తం: 07:36 AM – 08:27 AM వర్జ్యం: 04:27 PM – 06:06 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఆషాడ మాసం, శుక్ల పక్షం, తిథి: పాడ్యమి : Jul 06 04:27 AM to Jul 07 04:26 AM విదియ : Jul 07 04:26 AM to Jul 08 04:59 AM పాడ్యమి ఆనందాన్ని ప్రసాదించే నంద తిథి. పాడ్యమి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పండుగలు, ప్రయాణాలు, వివాహం, ప్రతిష్టాపన, ప్రతిజ్ఞ పాటించడం, పదవిని స్వీకరించడం మరియు రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన పనులకు శుభప్రదం. పాడ్యమి రోజు "అగ్ని దేవుడిని" ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తుంది. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: పునర్వసు: Jul 06 04:06 AM to Jul 07 04:48 AM పుష్యమి: Jul 07 04:48 AM to Jul 08 06:02 AM పునర్వసు నక్షత్రానికి అధిపతి "గురువు". అధిష్టాన దేవత "అదితి". ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే లక్షణం వున్న ప్రకృతి నక్షత్రం. పునర్వసు నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బృహస్పతయే నమః || 2. ఓం ఆదితయే నమః || పునర్వసు నక్షత్రం ఉన్నరోజు - వాహనాలు కొనుగోలు మరియు మరమ్మతులు, ప్రయాణాలు, పూజలు, సరుకులు కొనుగోలు, తోటపని, ఊరేగింపులు, స్నేహితులను సందర్శించడం వంటి కార్యక్రమాలకు అనుకూలం. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 06/07/2024 శనివారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 05 జులై 2024 🕉️ 🚩 అమావాస్య, ఆర్ద్ర నక్షత్రం, శుక్రవారం (విశేష కలయిక) 🚩 శుక్రవారం గ్రహ బలం పంచాంగం శుక్రవారం గ్రహాధిపతి "శుక్రుడు". శుక్రుని అధిష్టాన దైవం "శ్రీ మహాలక్ష్మి" మరియు "శ్రీ ఇంద్రాణి". శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం శుక్రాయ నమః || 2. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః || 3. ఓం ఇంద్రాణియై నమః || శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహా లక్ష్మీ సమేత శ్రీ మహా విష్ణు ఆలయాలను దర్శించండి. శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం పఠించండి. శుక్రవారాల్లో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కూడా పఠించండి. శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం, వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయడం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు, మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఉండటం మానుకోండి. గ్రహ బలం కొరకు, శుక్రవారం గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులు ధరించండి. శుక్రవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, స్త్రీలకు మంచి ఫలితాలు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతుంది. అమృత కాలం: 06:00 PM – 07:37 PM దుర్ముహూర్తం: 08:27 AM – 09:18 AM, 12:42 PM – 01:33 PM వర్జ్యం: 12:22 PM – 01:59 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: అమావాస్య : Jul 05 04:58 AM to Jul 06 04:27 AM శుక్లపక్ష పాడ్యమి : Jul 06 04:27 AM to Jul 07 04:26 AM అమావాస్య పూర్ణ తిథి. స్వభావం ప్రకారం ఇది పూర్ణ తిథి అయినప్పటికీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజలు, దాతృత్వం, దానాలు మరియు మరణించిన వారికి ఆచారాలు చేయడం మినహా ఇతర మంచి పనులకు ఇది ప్రతికూలమైన తిథి. అమావాస్య తిథి, సాయంత్రం దీపాలు పెట్టిన తరువాత, శ్రీ మహా లక్ష్మీ అమ్మవారిని, దీప, దూప, నైవేద్యాలతో పూజించడానికి, శ్రీ సూక్తాన్ని, శ్రీ కనకధారా స్తోత్రాన్ని, శ్రీ మహా లక్ష్మీ మంత్రాలను పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: ఆరుద్ర: Jul 05 03:54 AM to Jul 06 04:06 AM పునర్వసు: Jul 06 04:06 AM to Jul 07 04:48 AM ఆర్ద్ర నక్షత్రానికి అధిపతి "రాహువు". అధిష్టాన దేవత "రుద్రుడు". ఈ నక్షత్రం భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం రాహవే నమః || 2.ఓం రుద్రాయ నమః || ఆర్ద్ర నక్షత్రం ఉన్నరోజు - శత్రువులతో పోరాటం, రసాయన ప్రయోగం, దహనం, నిప్పు పెట్టడం, పోటీదారులు మరియు శత్రువులపై విజయం సాధించే కార్యక్రమాలు చేపట్టడానికి, విధ్వంసకర చర్యలకు అనుకూలం. శుభకార్యాలు, ప్రయాణాలు, కొత్త వస్తువుల కొనుగోలు కు దూరంగా ఉండండి. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 05/07/2024 శుక్రవారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 4 జులై 2024 🕉️ 🚩 మాస శివరాత్రి 🚩 గురువారం గ్రహ బలం పంచాంగం గురువారం గ్రహాధిపతి గురువు (బృహస్పతి). గురువు యొక్క అధిష్టాన దైవం "శ్రీ ఇంద్రుడు" మరియు "శ్రీ దక్షిణామూర్తి". గురువు అనుగ్రహం కొరకు గురువారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బృహస్పతయే నమః || 2. ఓం ఇంద్రాయ నమః || 3. ఓం దక్షిణామూర్తయే నమః || 4. ఓం విష్ణవే నమః || 5. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః || శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై వుంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయం సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు, శ్రీ మహా విష్ణు, శ్రీ దత్తాత్రేయ, మరియు శ్రీ సాయిబాబా ఆలయాలు కూడా దర్శించండి. గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికీ దూరంగా వుండండి. గ్రహ బలం కొరకు, గురువారం పసుపు మరియు బంగారం రంగు దుస్తులు ధరించండి. గురువారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ధన నష్టం, మానసిక అశాంతి, విద్యా లోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతుంది. అమృత కాలం: 07:11 PM – 08:46 PM దుర్ముహూర్తం: 10:09 AM – 11:00 AM, 03:15 PM – 04:06 PM వర్జ్యం: 09:40 AM – 11:15 AM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: త్రయోదశి : Jul 03 07:10 AM to Jul 04 05:54 AM చతుర్దశి : Jul 04 05:54 AM to Jul 05 04:58 AM అమావాస్య : Jul 05 04:58 AM to Jul 06 04:27 AM చతుర్దశి మంచి పనులకు ప్రతికూలమైన రిక్త తిథి. చతుర్దశి రోజు ఎటువంటి ముఖ్యమైన పనులు, వ్యాపారాలు, ప్రయాణాలు చేయకూడదు. సాధారణ పని మాత్రమే చేయండి. మంత్రాలు, స్తోత్రాలు పఠించండి. చతుర్దశి తిథి, శివాలయ సందర్శనకు, ప్రత్యేకించి సూర్యాస్తమయం తరువాత ప్రదోష వేళలో శివాలయ సందర్శనకు, శివ మంత్రాలు, శివ స్తోత్రాలు, శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: మృగశిర: Jul 04 04:07 AM to Jul 05 03:54 AM ఆరుద్ర: Jul 05 03:54 AM to Jul 06 04:06 AM మృగశిర జన్మ నక్షత్రానికి అధిపతి "కుజుడు". అధిష్టాన దేవత "సోమ". ఈ నక్షత్రం మృదువైన మరియు సున్నితమైన స్వభావం కలిగి ఉంటుంది. మృగశిర నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం భౌమాయ నమః || 2. ఓం చంద్రమసే నమః || మృగశిర నక్షత్రం ఉన్నరోజు - భవన నిర్మాణం, స్నేహం చేయడం, ఇంద్రియ సుఖాలు, అలంకరణలు, లైంగిక కార్యకలాపాలు, కొత్త దుస్తులు ధరించడం, వివాహ ప్రయత్నాలు, గానం, నృత్యం, శుభ వేడుకలు, దీక్షను స్వీకరించడానికి, ఉత్సవాలు, వ్యవసాయ పనులు మరియు ప్రయాణాలకు మంచిది. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 04/07/2024 గురువారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 03 జులై 2024 🕉️ 🚩 ప్రదోష వ్రతం 🚩 బుధవారం గ్రహ బలం పంచాంగం బుధవారం గ్రహాధిపతి "బుధుడు". బుధుని అధిష్టాన దైవం "శ్రీ మహా విష్ణువు" . బుధుని అనుగ్రహం కొరకు బుధవారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బుధాయ నమః || 2. ఓం విష్ణవే నమః || బుధుని అనుగ్రహం కొరకు బుధవారాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించండి. శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం పఠించండి. బుధవారం అన్ని రకాల శుభప్రదమైన పనులు, షాపింగ్, వ్యాపారం, కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవడం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలం. జూదము, అబద్ధాలు, క్రూరత్వం, హింస వంటి పనులకు దూరంగా ఉండండి. గ్రహ బలం కొరకు, బుధవారం ఆకు పచ్చ రంగు దుస్తులు ధరించండి. బుధవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, అన్ని రకాల విశేషమైన ప్రయోజనాలు కలుగుతుంది. అమృత కాలం: 12:59 AM – 02:32 AM దుర్ముహూర్తం: 11:51 AM – 12:42 PM వర్జ్యం: 08:18 PM – 09:52 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: ద్వాదశి : Jul 02 08:42 AM to Jul 03 07:10 AM త్రయోదశి : Jul 03 07:10 AM to Jul 04 05:54 AM ద్వాదశి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు అనుకూలమైన భద్ర తిథి. ద్వాదశి అన్ని ఆధ్యాత్మిక వేడుకలు, విధుల నిర్వహణ మరియు ఇతర మంచి కార్యాలకు శుభప్రదం. ప్రయాణాలకు మరియు పెళ్లి పనులకు అంత శుభప్రదం కాదు. ద్వాదశి తిథి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ మహా విష్ణు ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి ఆరాధనకు, శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించడానికి, శ్రీ మహా విష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: రోహిణి: Jul 03 04:40 AM to Jul 04 04:07 AM మృగశిర: Jul 04 04:07 AM to Jul 05 03:54 AM రోహిణి జన్మ నక్షత్రానికి అధిపతి "చంద్రుడు". అధిష్టాన దేవత "బ్రహ్మ". ఈ నక్షత్రం స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. రోహిణి నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం సోమాయ నమః || 2. ఓం బ్రహ్మణే నమః || రోహిణి నక్షత్రం ఉన్నరోజు - బావులు త్రవ్వడం, పునాదులు వేయడం, ప్రాయశ్చిత్త కర్మలు చేయడం, చెట్లను నాటడం, భూములను కొనుగోలు చేయడం, పుణ్యకార్యాలు, విత్తనాలు నాటడం, ఆలయ నిర్మాణం లేదా మరేదైనా శాశ్వత ప్రభావాన్ని కోరుకునే కార్యాచరణ చేపట్టడానికి అనుకూలంగా ఉంటుంది 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 03/07/2024 బుధవారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 2 జులై 2024 🕉️ 🚩 మాస కృత్తిక, యోగిని ఏకాదశి 🚩 మంగళ వారం గ్రహ బలం పంచాంగం మంగళవారం గ్రహాధిపతి "కుజుడు" మరియు "కేతువు". కుజుని అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం భౌమాయ నమః ll 2. ఓం శరవణభవాయ నమః || 3. ఓం రుద్రాయ నమః || కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించండి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి. కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విగ్నేశ్వరుడు మరియు నాగ (సర్ప) దేవతలు. కేతువు అనుగ్రహం కొరకు మంగళవారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం కేతవే నమః || 2. ఓం సర్పేభ్యో నమః || 3. ఓం గం గణపతయే నమః || 4. ఓం రుద్రాయ నమః || కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతు కాలం/యమగండ కాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) దర్శించండి. గణపతి స్తోత్రాలను, పఠించండి. మంగళవారం లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండండి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. గ్రహ బలం కొరకు, మంగళవారం ఎరుపు, మెరూన్ మరియు గోధుమ (బ్రౌన్) రంగు దుస్తులు ధరించండి. మంగళవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, అకారణంగా గొడవలు పెరుగుతుంది. అనుకోని అపాయాలు కూడా జరగవచ్చు. అమృత కాలం: 02:20 AM – 03:53 AM దుర్ముహూర్తం: 08:26 AM – 09:17 AM, 11:09 PM – 11:54 PM వర్జ్యం: 05:03 PM – 06:36 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: ఏకాదశి : Jul 01 10:26 AM to Jul 02 08:42 AM ద్వాదశి : Jul 02 08:42 AM to Jul 03 07:10 AM ఏకాదశి ఆనందాన్ని ప్రసాదించే నంద తిథి. ఏకాదశి ఉపవాసం, పూజలు, పెళ్లి పనులు, శారీరక వ్యాయామాలు, నిర్మాణం, తీర్థయాత్ర, ఉత్సవాలు, అలంకరణ వంటి వాటికి అనుకూలమైన తిథి. ఏకాదశి తిథి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, ఉపవాసం ఉండటానికి, శ్రీ మహా విష్ణు ఆరాధనకు, శ్రీ మహా విష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: కృత్తిక: Jul 02 05:27 AM to Jul 03 04:40 AM రోహిణి: Jul 03 04:40 AM to Jul 04 04:07 AM కృత్తిక నక్షత్రానికి అధిపతి "సూర్యుడు". అధిష్టాన దేవత "అగ్ని". ఈ నక్షత్రం మిశ్రమ స్వభావాన్ని కలిగి ఉంటుంది. కృత్తిక నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం సూర్యాయ నమః || 2. ఓం అగ్నయే నమః || కృత్తిక నక్షత్రం ఉన్నరోజు కొత్త పనులు లేదా ముఖ్యమైన పనులను ప్రారంభించదానికి మంచిది కాదు. తక్షణ చర్యలు, పోటీదారులను ఎదుర్కోవడం, వాదనలలో పాల్గొనడం, సాధారణ కార్యకలాపాలు, లోహాలతో పనులు వంటి కార్యక్రమాలకు మంచిది. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 2/7/2024 మంగళవారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 1 జులై 2024 🕉️ సోమవారం గ్రహ బలం పంచాంగం సోమవారం గ్రహాధిపతి "చంద్రుడు". చంద్రుని అధిష్టాన దైవం పార్వతి దేవి మరియు వరుణుడు. చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం సోమాయ నమః || 2. ఓం శ్రీమాత్రే నమః || 3. ఓం వరుణాయ నమః || చంద్రుని అనుగ్రహం కొరకు సోమవారాలు పార్వతి దేవి సమేత శివాలయాలను దర్శించండి. శ్రీ లలిత సహస్ర నామ స్తోత్రం, శివ స్తోత్రాలు, దేవి స్తోత్రాలు పఠించండి. సోమవారం కొత్త ఆలోచనలు చేయడానికి, బట్టలు, ఉపకరణాలు, నగలు వంటి కొత్త వస్తువుల కొనుగోలుకు మరియు వివాహా పనులకు అనుకూలం. జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం చేయకండి. కఠినంగా కాకుండా, మృదు స్వభావాన్ని కలిగి ఉండండి. గ్రహ బలం కొరకు, సోమవారం తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులు ధరించండి. సోమవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మనోధైర్యం పెరుగుతుంది. అమృత కాలం: 12:55 AM – 02:27 AM దుర్ముహూర్తం: 12:41 PM – 01:32 PM, 03:15 PM – 04:06 PM వర్జ్యం: 03:38 PM – 05:10 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: దశమి : Jun 30 12:19 PM to Jul 01 10:26 AM ఏకాదశి : Jul 01 10:26 AM to Jul 02 08:42 AM దశమి ఏదైనా పనిని పూర్తి చేయడానికి అనుకూలమైన పూర్ణ తిథి. దశమి పుణ్య కార్యాలు, భక్తి కార్యాలు, గృహ ప్రవేశం, ముఖ్యమైన వ్యాపారాలు ప్రారంభించడం, వివాహా ప్రయత్నాలు, ఆభరణాలు ధరించడం, ప్రయాణాలు, మరియు ముఖ్యమైన వ్యక్తులను కలవడం వంటి పనులకు అనుకూలమైన తిథి. దశమి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, యమధర్మరాజును ఆరాధించడం వలన శుభ ఫలితాలు లభిస్తుంది. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: అశ్విని: Jun 30 07:34 AM to Jul 01 06:26 AM భరణి: Jul 01 06:26 AM to Jul 02 05:27 AM కృత్తిక: Jul 02 05:27 AM to Jul 03 04:40 AM భరణి నక్షత్రానికి అధిపతి "శుక్రుడు". అధిష్టాన దేవత "యమధర్మరాజు". ఈ నక్షత్రం భయంకరమైన మరియు క్రూరమైన స్వభావం కలిగి ఉంటుంది. భరణి నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం శుక్రాయ నమః || 2. ఓం యమాయ నమః || భరణి నక్షత్రం ఉన్నరోజు శుభ కార్యాలకు అనుకూలం కాదు. క్రూరమైన పనులు, ఆయుధాలు ఉపయోగించడం, పోటీ కార్యకలాపాలు, అగ్నికి సంబంధించిన కార్యాలు, బావులు త్రవ్వడం, వ్యవసాయ పనులకు అనుకూలం. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం మరియు ప్రయాణాలు చేయకూడదు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 1/07/2024 సోమవారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 30 జూన్ 2024 🕉️ ఆదివారం గ్రహ బలం పంచాంగం ఆదివారం గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు (శివుడు). సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం సూర్యాయ నమః || 2. ఓం అగ్నయే నమః || 3. ఓం రుద్రాయ నమః || సూర్యుని అనుగ్రహం కొరకు ఆదివారాలు శివాలయాన్ని దర్శించండి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు, శివ స్తోత్రాలు పఠించండి. ఆదివారం బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబందించిన పనులకు, వ్యవసాయ పనులకు అనుకూలం. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకొని క్రియాశీలకంగా గడపండి. గ్రహ బలం కొరకు, ఆదివారం సింధూరం, నారింజ, మరియు కాషాయం రంగు దుస్తులు ధరించండి. ఆదివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, అనారోగ్యాలు కలుగుతుంది. అందం, ఆకర్షణ కూడా తగ్గిపోతుంది. అమృత కాలం: 05:16 AM – 06:47 AM, 11:34 PM – 01:05 AM దుర్ముహూర్తం: 04:57 PM – 05:48 PM వర్జ్యం: 02:37 AM – 04:08 AM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: నవమి : Jun 29 02:20 PM to Jun 30 12:19 PM దశమి : Jun 30 12:19 PM to Jul 01 10:26 AM నవమి మంచి పనులకు, ముఖ్యమైన వ్యాపారాలకు, ప్రతికూలమైన రిక్త తిథి. నవమి శత్రువులను నిర్మూలించడానికి, విధ్వంసక చర్యలకు, హింసకు, వాదనలు, పోటీ, శారీరక వ్యాయామం, క్రీడలు, పనిముట్లతో పని చేయడం వంటి పనులకు అనుకూలమైన తిథి. నవమి తిథి శ్రీ పార్వతి దేవి, శ్రీ దుర్గ మరియు ఇతర శక్తి అమ్మవారి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం పఠించడానికి, శ్రీ లలిత అమ్మవారి ఆరాధనకు, శ్రీ లలిత అమ్మవారి మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: రేవతి: Jun 29 08:49 AM to Jun 30 07:34 AM అశ్విని: Jun 30 07:34 AM to Jul 01 06:26 AM రేవతి నక్షత్రానికి అధిపతి "బుధుడు". అధిష్టాన దేవత "పూషన్". ఇది మృదువైన సున్నిత స్వభావం గల నక్షత్రం. రేవతి నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బుధాయ నమః || 2. ఓం పూషణే నమః || రేవతి నక్షత్రం ఉన్నరోజు - ఇంద్రియ సుఖాలు, అలంకరణలు, లైంగిక కార్యకలాపాలు, లలిత కళలు, స్నేహం చేయడం, కొత్త దుస్తులు ధరించడం, వివాహ ప్రయత్నాలు, గానం, నృత్యం, ఊరేగింపులు, శుభ వేడుకలు, పూజలు, ఉత్సవాలు మరియు ప్రయాణాలకు అనుకూలం. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 30/06/2024 ఆదివారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 29 జూన్ 2024 🕉️ శనివారం గ్రహ బలం పంచాంగం శనివారం గ్రహాధిపతి "శనైశ్చరుడు" మరియు "రాహువు". శనైశ్చరుని అధిష్టాన దైవం "శ్రీ బ్రహ్మ దేవుడు", మరియు "శ్రీ యమధర్మ రాజు". శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం శనైశ్చరాయ నమః || 2. ఓం బ్రహ్మణే నమః || 3. ఓం యమాయ నమః || 4. ఓం విష్ణవే నమః || శనైశ్చరుని అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ మహా విష్ణు ఆలయాన్ని, శ్రీ హనుమాన్ ఆలయాన్ని, సందర్శించండి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ హనుమాన్ చాలీసా పఠించండి. రాహువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దుర్గా దేవి, మరియు నాగ (సర్ప) దేవతలు. రాహువు అనుగ్రహం కొరకు శనివారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం రాహవే నమః || 2. ఓం దుం దుర్గాయై నమః || 3. ఓం సర్పేభ్యో నమః || రాహువు యొక్క అనుగ్రహం కొరకు శనివారాల్లో శ్రీ దుర్గ మాత ఆలయాలను రాహుకాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) సందర్శించండి. శ్రీ దుర్గ సప్త శ్లోకి స్తోత్రం, శ్రీ దుర్గ సూక్తం పఠించండి. శనివారం వికలాంగులకు, పెద్దలకు సేవ మరియు దాతృత్వం చేయాల్సిన రోజు. ఇనుము, భూమి, వ్యవసాయం, గృహ నిర్మాణం, యోగా, ధ్యానానికి సంబంధించిన పనులు చేయండి. ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. ఇతరులను నిందించడం, జుట్టు మరియు గోళ్లు కత్తిరించడం వంటివి చేయకండి. గ్రహ బలం కొరకు, శనివారం నలుపు, ముదురు నీలం మరియు ఇతర ముదురు రంగు దుస్తులు ధరించండి. శనివారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ఆయుష్షు పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది, వస్తు వాహనాలు లభిస్తుంది, ప్రతి పనిలో శుభం చేకూరుతుంది. అమృత కాలం: 05:16 AM – 06:47 AM దుర్ముహూర్తం: 07:34 AM – 08:25 AM వర్జ్యం: 08:11 PM – 09:42 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: అష్టమి : Jun 28 04:27 PM to Jun 29 02:20 PM నవమి : Jun 29 02:20 PM to Jun 30 12:19 PM అష్టమి విజయాన్ని ప్రసాదించే జయ తిథి. అష్టమి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం, ముఖ్యమైన వ్యాపారాలు, క్రీడలు, కళలు అభ్యసించడం, నిర్మాణాలు, రియల్ ఎస్టేట్‌ కార్యకలాపాలు, మరియు చదువు ప్రారంభించడానికి అనుకూలమైన తిథి. అష్టమి తిథి, శ్రీ దుర్గ అమ్మవారి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ దుర్గ స్తోత్రాలు, దుర్గ మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. శ్రీ దుర్గ అమ్మవారి ఆరాధనతో పాటు, శ్రీ కృష్ణ ఆరాధన మరియు శ్రీ కాల భైరవుని ఆరాధనకు కూడా ఇది శుభప్రదమైన రోజు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: ఉత్తరాభాద్ర: Jun 28 10:10 AM to Jun 29 08:49 AM రేవతి: Jun 29 08:49 AM to Jun 30 07:34 AM ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి "శనైశ్చరుడు". అధిష్టాన దేవత "ఆహిర్బుద్నియ". ఇది స్థిరమైన ప్రకృతి స్వభావం గల నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం శనైశ్చరాయ నమః || 2. ఓం అహిర్బుధ్న్యాయ నమః || ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నరోజు - బావులు త్రవ్వడం, పునాదులు వేయడం, ప్రాయశ్చిత్త కర్మలు చేయడం, పదవులు చేపట్టడం, భూములు కొనుగోలు చేయడం, పుణ్య కార్యాలు, విత్తనాలు నాటడం, ఆలయ నిర్మాణం, వివాహా ప్రయత్నాలు వంటి శాశ్వత ప్రభావం కోరుకునే అన్ని పనులకు అనుకూలం. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 29/06/2024 శనివారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 28 జూన్ 2024 🕉️ 🚩 కాలాష్టమి, మాస శ్రీకృష్ణ జన్మాష్టమి 🚩 శుక్రవారం గ్రహ బలం పంచాంగం శుక్రవారం గ్రహాధిపతి "శుక్రుడు". శుక్రుని అధిష్టాన దైవం "శ్రీ మహాలక్ష్మి" మరియు "శ్రీ ఇంద్రాణి". శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం శుక్రాయ నమః || 2. ఓం హ్రీం శ్రీ లక్ష్మీభ్యో నమః || 3. ఓం ఇంద్రాణియై నమః || శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాల్లో శ్రీ మహా లక్ష్మీ సమేత శ్రీ మహా విష్ణు ఆలయాలను దర్శించండి. శ్రీ సూక్తం, శ్రీ కనకధారా స్తోత్రం పఠించండి. శుక్రవారాల్లో శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం కూడా పఠించండి. శుక్రవారం ప్రేమ, ఆనందాలు, అదృష్టం, వంటివి అందించే రోజు. నగలు, ఉపకరణాలు, బట్టలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయడం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు, మరియు ప్రయాణాల కోసం అనుకూలం. ఒంటరిగా ఉండటం మానుకోండి. గ్రహ బలం కొరకు, శుక్రవారం గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులు ధరించండి. శుక్రవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, స్త్రీలకు మంచి ఫలితాలు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతుంది. అమృత కాలం: 04:16 AM – 05:47 AM దుర్ముహూర్తం: 08:25 AM – 09:16 AM, 12:41 PM – 01:32 PM వర్జ్యం: 07:13 PM – 08:44 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: సప్తమి : Jun 27 06:39 PM to Jun 28 04:27 PM అష్టమి : Jun 28 04:27 PM to Jun 29 02:20 PM సప్తమి ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు అనుకూలమైన భద్ర తిథి. సప్తమి రవాణా కార్యకలాపాలు, ప్రయాణాలు, వివాహ ప్రయత్నాలు, సంగీతం, నృత్యం, చర్చ, అలంకరణ, ఆభరణాల కొనుగోలు, మరియు శారీరక వ్యాయామం ప్రారంభించడం వంటి పనులకు అనుకూలమైన తిథి. సప్తమి తిథి, శ్రీ రామ, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, మరియు శివాలయాలు సందర్శించడానికి, శ్రీ సూర్య భగవానుడి ఆరాధనకు, ఆదిత్య హృదయ స్తోత్రం మరియు సూర్యుని మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: పూర్వాభాద్ర: Jun 27 11:36 AM to Jun 28 10:10 AM ఉత్తరాభాద్ర: Jun 28 10:10 AM to Jun 29 08:49 AM పూర్వాభాద్ర నక్షత్రానికి అధిపతి "బృహస్పతి". అధిష్టాన దేవత "అజైకపాద". ఇది క్రూరమైన మరియు భయంకరమైన స్వభావం గల నక్షత్రం. పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బృహస్పతయే నమః || 2. ఓం అజైకపాదే నమః || పూర్వాభాద్ర నక్షత్రం ఉన్నరోజు - పోరాటాలు, చెడు, మోసం, సంఘర్షణ, శత్రువుల నాశనము, నిర్బంధం, విష ప్రయోగం, నిప్పు పెట్టడం, విధ్వంసం, అపఖ్యాతి మరియు క్రూరత్వం వంటి చర్యలకు అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యాలకు అనుకూలం కాదు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 28/06/2024 శుక్రవారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

🕉️ 27 జూన్ 2024 🕉️ గురువారం గ్రహ బలం పంచాంగం గురువారం గ్రహాధిపతి గురువు (బృహస్పతి). గురువు యొక్క అధిష్టాన దైవం "శ్రీ ఇంద్రుడు" మరియు "శ్రీ దక్షిణామూర్తి". గురువు అనుగ్రహం కొరకు గురువారం నాడు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం బృహస్పతయే నమః || 2. ఓం ఇంద్రాయ నమః || 3. ఓం దక్షిణామూర్తయే నమః || 4. ఓం విష్ణవే నమః || 5. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః || శ్రీ దక్షిణామూర్తి శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై వుంటారు. గురువు అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయం సందర్శించండి. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. గురువారాల్లో శివాలయంతో పాటు, శ్రీ మహా విష్ణు, శ్రీ దత్తాత్రేయ, మరియు శ్రీ సాయిబాబా ఆలయాలు కూడా దర్శించండి. గురువారం జ్ఞానం, భక్తి, ధ్యానం, డబ్బు వ్యవహారాలు, వివాహ ప్రయత్నాలు, దాతృత్వం చేయడం, పిల్లల పనులు, అమ్మకాలు, కొనుగోళ్లు, పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలం. అత్యాశ, హింస, కోపం, అబద్ధాలు చెప్పడం, సోమరితనం వంటి వాటికీ దూరంగా వుండండి. గ్రహ బలం కొరకు, గురువారం పసుపు మరియు బంగారం రంగు దుస్తులు ధరించండి. గురువారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, ధన నష్టం, మానసిక అశాంతి, విద్యా లోపం, శత్రు బాధలు వంటి దుష్ఫలితాలు కలుగుతుంది. అమృత కాలం: 04:50 AM – 06:20 AM, 02:38 AM – 04:09 AM దుర్ముహూర్తం: 10:07 AM – 10:58 AM, 03:14 PM – 04:05 PM వర్జ్యం: 05:37 PM – 07:07 PM 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ శ్రీ క్రోధి నామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, కృష్ణ పక్షం, తిథి: షష్ఠి : Jun 26 08:55 PM to Jun 27 06:39 PM సప్తమి : Jun 27 06:39 PM to Jun 28 04:27 PM షష్ఠి ఆనందాన్ని ప్రసాదించే నంద తిథి. షష్ఠి నిర్మాణం, గృహా వ్యవహారాలు, రియల్ ఎస్టేట్‌ కార్యకలాపాలు, ఆభరణాల తయారీ, కొత్త స్నేహాలు, అనుబంధాలు, మరియు శత్రువుల పై విజయం సాధించే కార్యక్రమాలకు అనుకూల తిథి. వివాహ ప్రయత్నాలకు అంత శ్రేయస్కరం కాదు. షష్ఠి తిథి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలు సందర్శించడానికి, శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు, మంత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ నక్షత్రం: శతభిష: Jun 26 01:05 PM to Jun 27 11:36 AM పూర్వాభాద్ర: Jun 27 11:36 AM to Jun 28 10:10 AM శతభిష నక్షత్రానికి అధిపతి "రాహువు". అధిష్టాన దేవత "వరుణ". ఇది తాత్కాలిక, శీఘ్ర మరియు కదిలే స్వభావం గల నక్షత్రం. శతభిష నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు: 1. ఓం రాహవే నమః || 2. ఓం వరుణాయ నమః || శతభిష నక్షత్రం ఉన్నరోజు - ప్రయాణాలు, రవాణా, తోటపని, ఊరేగింపులకు వెళ్లడం, స్నేహితులను సందర్శించడం, షాపింగ్ చేయడం, నిత్య వ్యవహారాలలో పాల్గొనడం మరియు తాత్కాలిక స్వభావం కలిగిన అన్ని పనులకు అనుకూలం. 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ రేపటి "గ్రహ బలం పంచాంగాన్ని" ప్రతి రోజు సాయంత్రం మీ ఫోనుకు నేరుగా అందుకోవడానికి, క్రింది లింక్ పై టచ్ చేసి, "Graha Balam Stotras" టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి: https://t.me/GrahaBalamStotras 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది. చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం "స్థావర లింగ పూజ" గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు. 27/06/2024 గురువారం పంచాంగం సందేశాన్ని మీరు చదివిన తరువాత, మీ వాట్సాప్, మరియు టెలిగ్రామ్ లోని బంధుమిత్రులకు, గ్రూప్స్ కు కూడా పంపండి. ధన్యవాదాలు, నమస్తే! లోకాః సమస్తాః సుఖినో భవంతు || శుభం భూయాత్ || 🙏
إظهار الكل...
Graha Balam Stotras

🕉️ అనేక భక్తి స్తోత్రాల తెలుగు సాహిత్యాన్ని, mp3 ఆడియో ను, మరియు గ్రహ బలం కొరకు వారం లో ఏ ఏ రోజులలో ఎటువంటి సాధన చేయాలో తెలిపే రోజువారీ జ్యోతిష్య పంచాంగాన్ని అందుకోవడానికి ఈ టెలిగ్రామ్ ఛానల్ లో ఉచిత సభ్యులుగా చేరండి.

اختر خطة مختلفة

تسمح خطتك الحالية بتحليلات لما لا يزيد عن 5 قنوات. للحصول على المزيد، يُرجى اختيار خطة مختلفة.