cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Hindu Janajagruti Samiti Telugu

Official Telegram channel of the Hindu Janajagruti Samiti Hindu Janajagruti Samiti is a NGO striving for the welfare of nation, Dharma and society !

Show more
Advertising posts
1 731Subscribers
-324 hours
-77 days
-2330 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🙏 వినమ్ర వందనాలు ! 🌼 విప్లవకారుడు దామోదర్ చాపేకర్ బలిదానమైన రోజు ! 🔅జననం : 25.06.1869 | వర్ధంతి : 18.04.1898 🇮🇳 దామోదర్ చాపేకర్ క్రూరడైన రాండ్‌పై నిర్భయంగా ప్రతీకారం తీర్చుకొని నవ్వుతూ ఉరికంభం ఎక్కాడు -------------------------------------- 🚩 హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 Hindujagruti.org
Show all...
🙏 3
🌸🌸 శ్రీరామనవమి 🌸🌸 🙏🙏 శ్రీరాముని పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు ! 🙏🙏 🔅🔅 చైత్ర శుద్ధ నవమి (17.04.2024) ⛳⛳ ఆదర్శ రామరాజ్యం త్వరగా రావాలి,ఇంటింటా రామనామం మారుమ్రోగాలి ! ⛳⛳ --------------------------------------- 🚩 ఆనందమయ జీవన మార్గం చూపించే సనాతన సంస్థ ! 📞 9951022295 🌐 Sanatan.org
Show all...
🙏🙏 శ్రీరాముని పాదపద్మాలకు శతకోటి ప్రణామాలు ! 🙏🙏 🚩🚩 శ్రీరామనవమి 🚩🚩 🔅 చైత్ర శుద్ధ నవమి (17.04.2024) 🔅 🌸🌸 ఓ శ్రీరామా, 'రామరాజ్య స్థాపన కొరకు సమస్త భారతీయులకు సంఘటితమయ్యే మరియు క్రియాశీలురుగా ఉండే సామర్థ్యాన్ని ప్రసాదించు', ఇదే మా ప్రార్థన ! 🌸🌸 ----------------------------------------- ⛳ హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 Hindujagruti.org
Show all...
🇮🇳 భారత స్వాతంత్ర్య పోరాటంలో అమరుల త్యాగాలను మరువకండి ! 🩸 జలియన్ వాలాబాగ్ ఊచకోత దినం 🔅 13 ఏప్రిల్ 1919_జలియన్ వాలాబాగ్ స్మారక 🙏 అద్భుతమైన దేశభక్తిని ప్రదర్శించిన పంజాబ్ యోధుల అమర స్మృతికి వందనం ! ✊ దేశప్రజలారా, స్వతంత్ర్యాన్ని స్వరాజ్యంగా మార్చడానికి దేశభక్తి చర్యల గురించి ఆలోచించండి ! ------------------------------------- 🚩 హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 Hindujagruti.org
Show all...
🔅 హోళీ ఆడిన తరువాత అంటుకున్న రంగులు తుడిచివేసే చిట్కాలు 🌸 శెనగపిండి/గోధుమ పిండిలో కొంచెం నిమ్మరసం లేదా కొబ్బరి నూనె లేదా పెరుగు కలపి ఆ మిశ్రమాన్ని శరీరంపై రాసి క్రమంగా రంగును తొలగించుకోండి. 🌼 జుట్టుకి అంటుకున్న రంగును తొలగించడానికి శెనగ పిండి, పెరుగు లేదా ఉసిరి పొడిని పట్టించుకుని శుభ్రం చేసుకోండి. 🌸 అరటిపండును మెత్తగా చేసి నిమ్మరసం కలపి ఈ పేస్ట్‌ను చర్మంపై రుద్ది చర్మాన్ని శుభ్రం చేసుకోండి. ---------------------------------------- 🚩సనాతన సంస్థ, ఆనందమయ జీవన మార్గము ! 📞 6364787333 🌐 sanatan.org
Show all...
🌼 హోళీ శుభాకాంక్షలు ! 🌸 రంగుల పండుగ వెదజల్లు ఆనంద పరిమళాలు సప్త వర్ణాలతో వెల్లివిరియు ఇంద్రధనస్సు హిందూ ఐక్యతతో ఏర్పడును ఆదర్శ హిందూ రాష్ట్రం -------------------------------------------- 🚩 హిందూ జనజాగృతి సమితి l 📞 9951022282 🌐 Hindujagruti.org
Show all...
👍 1
🌸 హోళీ పండుగ శుభాకాంక్షలు ! 🌼 హిందూ బంధువులారా, కామదహనం చేసేడపుడు కులం, పదవి, హోదాల వల్ల కలిగే పరస్పర విభేదాలను దహనం చేసి ఆదర్శ భారతదేశాన్ని నిర్మిద్దాం ! __ 🚩 హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 Hindujagruti.org
Show all...
🙏 వినమ్ర వందనాలు ! 🔅బలి దానం : 23.03.1931 🌼 భగత్ సింగ్, రాజ్‌గురు మరియు సుఖ్‌దేవ్‌ల బలిదాన దినం ! ⛳ _హిందువులారా, ఈ విప్లవకారుల అమరత్వ గీతాన్ని స్మరించుకోండి మరియు హిందూ రాష్ట్రాన్ని స్థాపించడానికి కట్టుబడి ఉండండి._ --------------------------------------- 🚩 హిందూ జనజాగృతి సమితి 📞 9951022282 🌐 Hindujagruti.org
Show all...