cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

 🗽ప్రజ్ఞ 🇮🇳జి.కె🌎గ్రూప్🗽

⛳️P҉R҉A҉G҉N҉A҉ G҉K҉&C҉A҉ G҉R҉O҉U҉P҉S҉⛳️ 🔗Links👉👇 ☝️All Current Affairs News in Graphical Format&INFOGRAPHICS.Useful for Competitive Exams. (instagram.com/joystudy_world) ☝Telugu:-t.me/joystudyworld ☝English:-t.me/joystudyworld_eng

Show more
Advertising posts
2 312Subscribers
No data24 hours
No data7 days
No data30 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

🏏🇮🇳తాజా టీ 20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్నా భారతీయ బ్యాట్స్మన్ ఎవరు.?💐Anonymous voting
  • A. రోహిత్ శర్మ
  • B. విరాట్ కోహ్లీ
  • C. సూర్యకుమార్ యాదవ్
  • D. కె. ఎల్ రాహుల్
0 votes
#Daily_Bits #GK #Bits #Daily_CurrentAffairs #Competitiveexams_Special 1. ఇటీవల ప్రధానమంత్రర నరంద్ర మోదీ 1 నవంబర్ 2022న రాజస్థాన్ లో _ని జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటంచారు. (ఎ) మాన గర్ ధామ్ (బి) బలిదాన స్తంభం (సి) లాస్కర్ వార్ మెమోరియల్ (డి) ఖారఖండ్ వార్ మెమోరియల్ 2. భారతదేశపు మొట్టమొదటి ఆక్వా పార్క ఏ రాష్ట్రం లో స్థాపించబడింది? (ఎ) మేఘాలయ (బి) అరుణాచల్ ప్రదేశ్ (సి) ఉతతర ప్రదేశ్ (డి) ఆంధ్రప్రదేశ్ 3. ఏ రాష్ట్రంలోని 'రాణపూర్ టైగర్ రిజర్వ్' భారతదేశంలో 53వ టైగర్ రిజర్వ్ గా మారింది? (ఎ) కరాా టక (బి) గుజరాత్ (సి) ఉతతరప్రదేశ్ (డి) మధ్యప్రదేశ్ 4. ఆస్ట్రేలియాను ఓడించి సుల్తాన్ ఆఫ్ జోహార్ కప్ 2022 గెలుచుకున్న దేశం ఏది? (ఎ) మలేషియా (బి) జపాన్ (సి) భారతదేశం (డి) దక్షిణాఆఫ్రికా 5. ఆసియాలో మొట్టమొదటి వ్యాధికారక తగ్గింపు యంత్రం ఎక్కడ ప్రారంభించబడింది? (ఎ) ఫరీదాబాద్ (బి) జైపూర్ (సి) లక్నన (డి) వారణాసి 6) లూయిజ్ ఇనాసియో లులా డా సిలాా ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైయారు? (ఎ) పెరూ (బి) బ్రెజిల్ (సి) కొలంబియా (డి) బొలీవియా 7) FIFA U-17 మహిళల ప్రప్ంచ కప్ 2022ను ఏ దేశం గెలుచుకుంది? (ఎ) స్పెయిన్ (బి) భారతదేశం (సి) నైజీరియా (డి) జరానీ 8)'లక్ష్మి భండార్' పథకానికి గానూ ఏ రాష్ట్రం స్కొచ్ అవార్డును పొందింది? (ఎ) ఒడిశా (బి) అస్సాం (సి) బీహార్ (డి) పచ్చిమ బెంగాల్ 9) ఏ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యోగి? (ఎ) భారతదేశం (బి) యుఎస్ఎ (సి) రష్యా (డి) చైనా 10. భారత ప్రభుత్వం 2022-23 సీజన లో ఏ ఆహారానిన ఎగుమతి చేయడానిన నిషేధించింది? (ఎ) పప్పులు (బి) చెక్కెర (సి) వేరుశెనగ (డి) గోధుమ 11. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ‘భారతీయ భాషా దివస్’ను ఏ రోజున నిరాహించనుంది. (ఎ) నవంబర్ 1 (బి) నవంబర్ 11 (సి) డిసెంబర్ 1 (డి) డిసెంబర్ 11 12. ఇటీవల ప్రముఖ కళాకారుడు నీల్ ప్వన బారువా మరణించారు. అతను ఏ రాష్ట్రానికి చెందినవాడు? (ఎ) అస్సాం (బి) మణిపూర్ (సి) మిజోరం (డి) సిక్కిం 13) ఇటీవల ‘సీటల్ మాయన ఆఫ్ ఇండియా’ జంషెడ్ ఇరానీ మరణించారు. అతను ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అందుకున్నారు? (a) 2011 (b) 2009 (c) 2007 (d) 2012 14. 2022 ఫ్రెంచ్ ఓపెన లో పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? (ఎ) చారెెస్ లెక్రెక్ (బి) రాఫెల్ నాదల్ (సి) రోజర్ ఫెద్రర్ (డి) నోవాక్ జక్నవిచ్ 15. యునెస్కో ___లోని మవుమ్లుహ్ గుహ ను మొదటి భారతీయ భూ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది? (ఎ) ఉత్తర ప్రదేశ్ (బి) మేఘాలయ (సి) మధ్యప్రదేశ్ (డి) రాజస్థాన్ 16. భారతదేశంలో అతిపెద్ద చిట్టడవి గార్డెన్ ఎక్కడ పారంభించబడింది? (ఎ) మహారాష్ట్ర (బి) హర్యానా (సి) పంజాబ్ (డి) గుజరాత్ 17. పెంపుడు కుక్కల నమోదును ఏ రాష్ట్రం ప్రభుత్వం తప్పనిసరి చేసింది? (ఎ) హర్యానా (బి) పంజాబ్ (సి) గుజరాత్ (డి) ఉత్తర ప్రదేశ్ 18) మచ్చు నదిపై నిర్మించిన మొర్బీ వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? (ఎ) మహారాష్ట్ర (బి) గుజరాత్ (సి) అస్సాం (డి) అరుణాచల్ ప్రదేశ్ 19) ‘విజిలెనస అవేర్నెస్ వీక్ 2022’ ఇత్రవృతం ఏమిట ? (a) Corruption free India for a developed Nation (b) Elimination of Corruption (c) Embodiment of Honesty (d) Ethics and Values 20. ఏ దేశ అధ్యక్షులు తమ జాతీయ భద్రతా వ్యూహం (NSS)ని బయటకు తీసుకురావడం తప్పనిసరి చేయబడింది? (ఎ) చైనా (బి) రష్యా (సి) USA (d) ఫ్రాన్స్ 🥸జవాబులు కోసం ఈ కింది బార్కోడ్ ను టచ్ చేయండి👇 1) A 2) B 3) C 4) C 5) C 6) B 7) A 8) D 9) A 10) B 11) D 12) A 13) C 14) B 15) B 16) D 17)A 18) B 19) A 20) C. ✍క్రెడిట్: ప్రజ్ఞ ఓనర్⛥ 🇮🇳Join Now👉@Joystudyworld
Show all...
#GK #National #Competitiveexams_Special
Show all...
#International #Railways 🔥ప్రపంచంలోనే అతిపొడవైన స్విస్‌ ప్రయాణికుల రైలు🔥 🇨🇭జెనీవా: ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్‌కు చెందిన రేషియన్‌ రైల్వే కంపెనీ ప్రకటించింది. 🚂100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్ఫ్స్‌ పర్వతాల గుండా అల్బులా/బెర్నీనా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యున్‌ వరకు అక్టోబర్  29న విజయవంతంగా నడిపినట్లు తెలిపింది. 🚇సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించింది. పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టన్నెళ్లు, 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్‌ రైల్వేల ఇంజినీరింగ్‌ ప్రతిభను చాటేందుకే ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్‌ రైల్వే డైరెక్టర్‌ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.  🚉Join Now👉@Joystudyworld
Show all...
#National #New_Species 🔥ICAR-IIRR: మెరుగైన సాంబమసూరి రకం వంగడం🔥 💢తెల్లగా, అతి సన్నగా కనిపించే బియ్యంతో వండిన అన్నం తినడానికే ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. 🌾కానీ వాటిలో పోషకాలు తక్కువగా, ‘గ్లైసిమిక్స్‌ సూచిక’ (జీఐ) ఎక్కువగా ఉన్నందున మధుమేహం వ్యాధి విస్తరిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లలో విరివిగా అమ్ముడవుతున్న అన్ని రకాల బియ్యం కన్నా జీఐ అతి తక్కువగా 50.9 శాతమే ఉన్న ‘మెరుగుపరిచిన(ఇంప్రూవ్డ్‌) సాంబమసూరి’ (ఐఎస్‌ఎం) వరి వంగడాన్ని రాజేంద్రనగర్‌లోని ‘భారత వరి పరిశోధన సంస్థ’ (ఐఐఆర్‌ఆర్‌), ఉప్పల్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ మాలిక్యులర్‌ బయాలజీ సంస్థ శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. 🌾Join Now👉@Joystudyworld
Show all...
#Sports #Chess 🔥ఆసియా చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్లు🔥 🏆న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ హర్ష భరతకోటి... ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా గ్రాండ్‌మాస్టర్‌ (డబ్ల్యూజీఎం) నూతక్కి ప్రియాంక అదరగొట్టారు. ♟నవంబర్ 3న ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఓపెన్‌ విభాగంలో 22 ఏళ్ల హర్ష 6.5 పాయింట్లతో రెండో స్థానంలో... మహిళల విభాగంలో ప్రియాంక 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాలను సొంతం చేసుకున్నారు. 💐అంతేకాకుండా వచ్చే ఏడాది జరిగే చెస్‌ ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించారు. 🏆ఓపెన్‌ విభాగంలో భారత్‌కే చెందిన యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద 7 పాయింట్లతో... మహిళల విభాగంలో భారత్‌కే చెందిన పీవీ నందిథా 7.5 పాయింట్లతో చాంపియన్స్‌గా అవతరించారు. 💐ఓపెన్‌ విభాగంలో టాప్‌–4 ప్లేయర్లు, మహిళల విభాగంలో టాప్‌–2 క్రీడాకారిణులు వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌ టోర్నీకి అర్హత సాధించారు ♟Join Now👉@Joystudyworld
Show all...
#Sports #Badminton 🔥ఫ్రెంచ్ ఓపెన్ (బ్యాడ్మింటన్) 2022🔥 జరిగే ప్రదేశం: పారిస్, ఫ్రాన్స్ ప్రైజ్ మనీ: 675,000 డాలర్లు ✓ పురుషుల సింగిల్స్- విక్టర్ ఆక్సెల్సెన్ (డెన్మార్క్) ✓ మహిళల సింగిల్స్- హి బింగ్జియావో (చైనా) 🇮🇳పురుషుల డబుల్స్ - సాత్విక్‌–చిరాగ్‌ (ఇండియా) ✓ మహిళల డబుల్స్- పెర్లీ టాన్ మరియు తీనా మురళీధరన్ (మలేషియా) ✓ మిక్స్‌డ్ డబుల్స్- జెంగ్ సివీ మరియు హువాంగ్ యాకియోంగ్ (చైనా) 🛡Join Now👉@Joystudyworld
Show all...
#Sports #Badminton 🔥ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ విజేతలు భారతీయులే🔥 🇮🇳పారిస్‌: ఈ ఏడాది తమ అద్భుతమైన ఫామ్‌ కొనసాగిస్తూ సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ తమ ఖాతాలో మరో డబుల్స్‌ టైటిల్‌ను జమ చేసుకుంది. 🏆అక్టోబర్  30న ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ సాత్విక్, చిరాగ్‌ శెట్టి (మహారాష్ట్ర) టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. 🏸49 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ ద్వయం 21–13, 21–19తో లూ చింగ్‌ యావో–యాంగ్‌ పో హాన్‌ (చైనీస్‌ తైపీ) జోడీపై నెగ్గింది. 💸విజేతగా నిలిచిన సాత్విక్‌–చిరాగ్‌ జోడీకి 49,950 డాలర్ల (రూ. 41 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 11 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  #Awards 🇮🇳ఈ ఏడాది సాత్విక్‌–చిరాగ్‌ జోడీ ఇండియా ఓపెన్ టైటిల్ తోపాటు కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకం, ప్రపంచ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం సాధించారు.💐 ⛳️Join Now👉@Joystudyworld
Show all...