cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

🌅 Truth and Faith in Telugu

This Channel contains motivational, Morality, personality development, and knoledge related contents. యీ ఛానల్ నందు ప్రేరనాత్మక , నైతిక, వ్యక్తిత్వ వికాస, మరియు వైజ్ఞానిక అంశాలు ఉండును.

Show more
Advertising posts
1 901Subscribers
No data24 hours
+177 days
+6730 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

ఉన్నతమైన కోరిక ఉన్నతమైన నమ్మకం తో పాటు ఉన్నతమైన ప్రయత్నం ఉంటేనే ఉన్న స్థాయి ఉన్నత స్థాయి గా రూపాంతరం చెందుతుంది
Show all...
ప్రకృతి నీ ఆదిఇనంలో ఉండదు నువ్వే దాని ఆధీనంలో ఉండాలి కొన్నింటికి ఎదురెళ్ళకు బ్రతుకు తలక్రిందులు ఐపోతుంది
Show all...
గెలిచిన వ్యక్తి మాటలలోనూ ఓడిన వ్యక్తి మాటలలోను విలువైన విషయాలుంటాయి
Show all...
మావ ప్రతి ఒక్కరి జీవితంలోనూ నొప్పి ఉంటుంది తట్టుకుని ముందుకు వెళ్ళిన వారు ఉన్నారు నొప్పి భరించలేక వెనుదిరిగి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు
Show all...
ఒరే మనిషి ఆలోచనకి సమాచారానికి మధ్య గల బంధాన్ని సంబంధాన్ని తెలుసుకో జీవితాన్ని ఉన్నతంగా మలుచుకొ
Show all...
చదువు పూర్తి చేసి ఉజ్యోగం సంపాధించినంతమాత్రాన అంతా ఐపోలేదు ఎల్లవేళలా నీవు ఓ నిత్య విద్యార్థి లాగే ఉండాలి
Show all...
కాలంపై ఓ కవిత కాలం ఒరే మనిషి నేను కాలాన్ని మాట్లాడుతున్నా. నాకు ఆగడం తెలియదు కొనసాగడం మాత్రమే తెలుసు. నేను ఆగి సహాయ పడను సాగి సాయం చేస్తా నా ప్రణాళిక అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. నా పాత్ర నీ నిన్నలోను ఉంది , నీ నేటిలోను ఉంది అలాగే నీ రేపటిలోను ఉంటుంది. నీ పయనంలో అలసట ఉంటుంది నా పయనంలో అది ఇసుమంతైనా ఉండదు సుమీ. నేనో అనంతం అందులో నీ జీవితం ఏ మాత్రం అయినప్పటికీ నీ స్వల్పమైన జీవితాన్ని అల్పమైన విషయాల కోసం చిన్నాభిన్నం చేసుకుంటున్నా వు. నేను కటినంగా ఉంటాను అందుకే మీరు నన్ను జాలి లేని కాలం అంటారు. నేనో సిల్పిని మీకు కలిగే కష్టాలు నా చేతుల్లోని ఉలులు మీరే శిలలు . నేను గాయం చేయగలను నేనే దాన్ని మాంపగలను గాయమైన గేయమై న నా ప్రణాళికలో ఒక భాగమే. మీ కన్నీటికి నేను కరగను మి వేదనకు నేను స్పందించ ను ఎందుకంటే అదే నా స్వభావం అదే నేను మీపై చూపించే ప్రభావం. నన్ను సద్వినియోగం చేసుకుంటే మీ స్థాయి అంబరాన్ని అంటుతుంది దుర్వినియోగం చేసుకుంటే మి గమ్యం అధ పాతాలమే. నాకు భేదభావం లేదు అందరూ నాకు సమానమే . మీరు చేసే కర్మలకు సాక్షిని నేనే మి పాలిట కర్మఫలప్రధాతను నేనే. యీ సమస్త జీవ రాశులలో నన్ను గణించి గునించి గౌరవించింది మి మానవులే . ఎన్నో యుగాలు ఎన్నో శతాబ్దాల నుండి నా పయనం సాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది నాకు ఆది అంతములు లేవు ఉన్నాయి అని మీరు అనుకుంటారు. నేను మి చేతి గడియారం లో ఇమిడి ఉన్నానని బ్రమపడతారు నన్ను బంధించే ఆయుధం , సాధనం కూడా లేవు . మీ గడియారం కూడా నా పయనాన్నే చూపిస్తుంది గంటలలో నిమిషాలలో సెకండ్ల లో . నాకు గర్వం లేదు అహంకారం లేదు ఏ ఒక్కరిపైన పక్షపాతం అంతకంటే లేదు నా పయణమెనాకర్తవ్యం నా గమనమే ఓ మాయాజాలం. మళ్లీ చెబుతున్నా నేను ఆగి సాయం చేయను సాగి సాయం చేస్తా
Show all...
డబ్బు కోసం మనం ఇంకొకరిని మోసం చేయవచ్చు అదే డబ్బుకోసం మనం ఇంకొకరి చేతిలో మోసపోవచ్చు అంతే బాబాయ్ అన్ని విధాలుగా డబ్బు విలువను పెంచేసాం మనం మనుషులం మరి ఆమాత్రం ఉండాలి
Show all...
సూర్యుడిని చూసి చంద్రుడు చంద్రుడిని చూసి సూర్యుడు యీర్ష పడితే మన రోజు రణరంగం అవుతుంది బాబాయ్ ఎవడికి ఆడు గొప్పే బాబాయ్
Show all...
అసహ్యంలోనూ అందం ఉండొచ్చు అందంలోనూ అసహ్యం ఉండవచ్చు ఏదైనా స్వీకరించే మనస్సు బట్టే
Show all...