📖తెలుగు స్టడీ మెటీరియల్ 📖
1 100Subscribers
No data24 hours
No data7 days
No data30 days
- Subscribers
- Post coverage
- ER - engagement ratio
Data loading in progress...
Subscriber growth rate
Data loading in progress...
Show all...
1 , 2 తరగతిలో తెలుగు మొత్తం ఒకే వీడియోలు . రెండు మార్కులు తప్పకుండా మీ సొంతం కావాలా ఈ వీడియో చూడండి
Q10) తాడు లేదా దారం లో గల బిగుసుదనాన్ని——అంటారు.?Anonymous voting
- సాంద్రత
- పీడనం
- తన్యత
- ఘర్షణ
Q) విద్యుత్ బల్బ్ లో ఉండే లోహం?Anonymous voting
- నిక్రోమ్
- గాలియం
- టంగ్ స్టన్
- ఇరీడియం
Q8) ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలం పై కదులుతున్నపుడు దాని చలనాన్ని నిరోధించే బలం ఏది?Anonymous voting
- పీడనం
- సాంద్రత
- ఘర్షణ
- విద్యుత్
Q1) రెండు వస్తువుల మద్య ప్రత్యక్ష స్పర్శా సంబంధం లేకుండా పనిచేసే బలం ఏది?Anonymous voting
- కండర బలం
- ఘర్షణ బలం
- అయస్కాంత బలం
- తన్యత