cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

Chaduvu - Telugu Books, Audio Books, Magazines, Short stories and Snippets.

https://onelink.to/u9znsh ఈ లింక్ ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 399 రూలకే సంవత్సరమంతా మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి, వినండి.

Show more
Advertising posts
10 087Subscribers
-424 hours
-457 days
-14630 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

'రవిగాంచని చోట కవి గాంచును’ Happy Poetry Day... http://bit.ly/anvbooks https://onelink.to/u9znsh For poerty please visit our seller and App.
Show all...
Anvikshiki Publishers

Anvikshiki Publishers is a Telugu Publishing House specializing in new books from young writers.

'రవిగాంచని చోట కవి గాంచును’ Happy Poetry Day... http://bit.ly/anvbooks https://onelink.to/u9znsh For poerty please visit our seller and App.
Show all...
చివరకు మిగిలేది నవలలోని వాక్యం: "ఇతరులతో సంపర్కం వదులుకుని, ఏకాంతంగా మనం తెలుసుకున్న జీవిత రహస్యాన్ని యధార్థం అని నమ్మి సమాధాన పరుచుకోవడం, సంఘంతో నిమిత్తం వున్న మనిషికి చేతకాదు కాబోలు. చరిత్ర కట్టుకున్న ప్రాచీన పునాదులు, సంఘం పాతుకున్న మట్టి విత్తనాలు, వాటిని మినహాయిస్తే మానవుడిలో చివరకు మిగిలేది ఏమిటి? " ఈ నవలను మన చదువు యాప్‍లో ఆడియో రూపంలో వినండి. https://onelink.to/u9znsh ఈ లింక్ ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 199 రూలకే సంవత్సరమంతా మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి, వినండి.
Show all...
కాశీభట్ల వేణుగోపాల్ గారి క్లాసిక్ నవల "నికషం" నవలను మన చదువు యాప్‍లో చదవండి. ‘In search of unknown you’ అన్నట్టు, కాశీభట్ల వేణుగోపాల్ రచనలలో ఏదో ఒక చోట తనని తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తూన్నట్టు కనిపిస్తుంది. జీవితానికి అర్థం యేమిటి? సమాజానికి మనిషి ఆలోచనలకి మధ్య గల నిర్మాణం ఎంత వరకు నిజం. ఎంత బలమైనదో, ఎంత బలహీనమైనదో అన్న విషయ పరిశీలన, తెలుసుకోవాలనే తపన స్పష్టంగా కనబరుస్తారు. ఈయనకి భాష మీద మంచి పట్టు ఉంది. సంగీతం ఎరిగిన వారు. సంస్కృతం తెలిసిన వారు. ఈయన రచనల్లో బాగా ఆకట్టుకున్న విషయాలు తత్వ విచారణ, సౌందర్యాన్వేషణ. అదే కోవకు చెందినదే కాశీభట్ల వేణుగోపాల్ రచన ‘నికషం’. https://onelink.to/u9znsh ఈ లింక్ ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 199 రూలకే సంవత్సరమంతా మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి, వినండి.
Show all...
ఆకునూరి హాసన్ గారి రచనా తీరు చలం రచనలు చదివిన అనుభవం నుంచి అందిపుచ్చుకున్నదనంటారు ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారు. ఇప్పుడు హాసన్ గారి "ఒక జీవితం... కొన్ని కలలూ...!" కథలను మన చదవుయాప్‍లో చదవండి ఈ కథల ద్వారా మనం పొందే ప్రతి అనుభూతికీ వేదిక.... విలక్షణ వాతావరణంలో ముంచి తీసిన పాత్రల రక్తమాంసాలు, మానసిక ఘర్షణలే తప్ప రచయిత కంఠస్వరం కాకపోవడం ఈ కథల సువాసన. ఈ కథల నిండా పరుచుకున్న స్త్రీ... మగవాళ్ళకు ఓ మహాప్రశ్నయే ఎప్పటికీ.! అప్సరసగా ఉన్నప్పుడూ, ఆడజంతువుగా వున్నప్పుడు కూడా. మనిషి లోని ఆదిమస్పర్శ మొదటిపేజీ నుంచి చివరిదాకా మనల్ని తాకుతూనే ఉంటుంది. వొక తడుములాట... వొక ఎదురుచూపు... వొక ఆలోచనల చౌరస్తా... ఈ అక్షరాల్ని తాకండి. ఓ మానవానుభవం తన అన్ని కోణాల్తో మిమ్మల్ని కౌగిలించుకుంటుంది. అలా... అలా... సుదూర నిర్లిప్తతీరానికి నడిపిస్తుంది. - రమణజీవి, హైదరాబాద్ https://onelink.to/u9znsh ఈ లింక్ ద్వారా #Chaduvu యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 199 రూలకే సంవత్సరమంతా మీకు నచ్చినన్ని పుస్తకాలు చదవండి, వినండి.
Show all...
Subscribe to Chaduvu Ebook App at only 199 per year. You can use it two devices. Limited period offer. Hurry now. #Chaduvu
Show all...
Sign in and get access to detailed information

We will reveal these treasures to you after authorization. We promise, it's fast!