cookie

We use cookies to improve your browsing experience. By clicking «Accept all», you agree to the use of cookies.

avatar

ఆరోగ్యమే మహాభాగ్యము

ఆహారచిట్కాలు

Show more
Advertising posts
2 471Subscribers
+124 hours
+37 days
+1030 days

Data loading in progress...

Subscriber growth rate

Data loading in progress...

మధుమేహం - *షుగర్ /sugar* సైడ్ ఎఫెక్ట్స్ నివారించే దివ్య ఔషదం ######################### ఉపయోగాలు: — మీ గ్లూకోజ్ ఎప్పుడు 80—100 లోపు ఉంచుతుంది. —ఇన్సులిన్ వాడుతున్న వారు దీనిని 3 పూటలు 90 రోజులు వాడిన తరువాత మీ ఇన్సులిన్ పాయింట్స్ తగ్గించవచ్చు. —దీనిని నిత్యం వాడుతుంటే నీరసము, ఆయాసం తగ్గి శరీరం లో బలం కలుగుతుంది. —శరీరంలో మంటలు, తిమ్మిరులు రానివ్వడు –షుగర్ సైడ్ ఎఫెక్ట్స్ నుమెల్లమెల్లగా మీ శరీరం నుండి దూరం చేస్తుంది. —వంశపారంపర్యము గా షుగర్ వచ్చే అవకాశం గలవారు నిత్యం 5 gm చూర్ణం వాడుతుంటే జీవితం లో షుగర్ వ్యాధి రాదు. —-నేలతంగేడు మూలిక వల్ల అతిగా వచ్చే మూత్రం ను కంట్రోల్ చేస్తుంది. —-కొందరికి పుండ్లు మానకపోవడం,గ్యాంగ్రీన్ కు దారితీయడం జరుగుతుంది.అలాంటి వారికోసం దీనిలో వాడిన పంచనింబ మేలు చేస్తుంది. —-కంటిచూపు మసకబారడం,దృష్టి బలహీనపడం ను నివారిస్తుంది. -మానసికఅలసట,చికాకు,లైంగికఅసమర్ధత ను తగ్గించును. —టైప్—1 మధుమేహాన్నికూడా తగ్గిచును. —చిన్న వయస్సులో వచ్చే షుగర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. —LDL,ట్రైగ్లిసరైడ్ నుకంట్రోలో ఉంచును. “జిమ్నెమిక్ యాసిడ్ మాలిక్యూల్స్” చక్కర నిల్వలను నియంత్రణలో ఉంచును ఈ చూర్ణంవాడుతుంటే  షుగర్ వల్ల బాధలు ఉండవు పొడపత్రి ఆకు నేలవేము సమూలం తిప్పతీగ లావుది మానుపసుపు బెర డు నేరేడు గింజలు మోదుగపువ్వు, లోద్దుగ బెరడు, వేగిస బెరడు నేలతంగేడు, మారేడు, ఉసిరి నల్లజిలకర కలోంజీ కటుకరోహిణి మెంతి, సప్తరంగి ఒద్ది బెరడు శిలాజితు వంగభస్మము Dose: 5 gm చూర్ణం ను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయం పరగడుపున. సాయంత్రం భోజనానికి ముందు తీసుకోవాలి. సూచనలు: –గ్లూకోజ్ ఎక్కువగా ఉన్నప్పుడు 5 gm చూర్ణం ను 3 పూటలు ఆహారానికి ముందు తీసుకోవాలి 🏀సూచన: మీరు  తయారుచేసుకోలేనప్పుడు. మీరు ఆర్డర్ ఇస్తే మీ కోసం 310 gm చూర్ణం మేము ఫ్రెష్ మూలికలు సేకరించి తయారుచేసి speedpost ద్వారా ఇంటికి పంపిస్తాము. 1200+100 courier for one month ❤️❤️❤️❤️❤️🍀🍀❤️❤️❤️❤️❤️ ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే నాకు  "9949363498  కు కాల్ చేయండి ఆయుర్వేద పరిష్కారం ఉచితంగా తెలియజేస్తాను
Show all...
మగధీర    అమిత బలానికి ###################### 1)  తుమ్మజిగురు       10గ్రా 2) బూరుగ జిగురు      10గ్రా 3)మోదుగ జిగురు       10గ్రా 4) నేలతాడి                 10గ్రా 5) నేలగుమ్మడి            10గ్రా 6) అతిమదురం            10గ్రా 7) పల్లెరు        10గ్రా 8)అశ్వగంధ.     10గ్రా 9) శతావరి             10గ్రా 10,   జాజికాయ       10గ్రా 11,సఫెదముస్లి       10గ్రా 12, సాలం మిశ్రీ.     10గ్రా 13, సాలం పంజా  10గ్రా 14,  సాలం గట్టా.   10గ్రా 15, అక్కలకర్ర.     10గ్రా 16,  కోకిలాక్ష.        10 గ్రా 17,బల విత్తులు   10 గ్రా 18, దూలగొండి విత్తులు. 10 గ్రా ఈ అన్ని   మంచి నాణ్యమైనవి పుచ్చులు లేనివి మూలికలు సమానంగా తీసుకొని, ఒక మట్టిపాత్రలొ లెదా స్టీల్ పాత్రలో వేసి,  పై వస్తువులు మునిగె వరకు నాటు  ఆవుపాలు పోసి  ఇలా రాత్రి నానబెట్టి  ఉదయం ఎండలో ఎండించాలి, ఇలా పై విదంగా రాత్రి నానబెట్టి  పగలు ఎండవేయవలెను, ఇలా 7 రోజులు వరుసగా ఖచ్చితంగా చేయాలి, ఇలా చేసి ఆ తర్వాత బాగా ఎండించి, దంచి జల్లించి  గాజు సీసాలొ బద్రపరుచుకొని రోజు ఉదయం ఒక స్పూన్   రాత్రి  స్పూను బోజనానికి అర్ద గంట ముందు గోరు వెచ్చని నీటితో   తీసుకోవాలి. అద్బుతమైన శక్తికి , శీఘ్రస్కలనానికి,  అంగము గట్టిపడుటకు, శుక్రకణాల వృద్ధికి, కండపుష్టికి,ఎముకల పటుత్వానికి దేహదారుడ్యానికి  అతిగా ఇంగ్లీష్ మందులు ( వయాగ్రా) వాడి వళ్ళు  గుల్ల చేసుకొన్న వారికి  మీ సమస్య తీరుతుంది, స్త్రీలు సంతృప్తి  చెందుతారు. మీ జీవతం సుఖవంతంగా సాగుతుంది, మీ శృంగార  శక్తి చాలా గొప్పగా అవుతుంది. అనుభవమైనది  ఎందరో వాడినారు,వాడుతున్నారు.లాభం పొందుతున్నారు 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸 తయారుచేసింది మావద్ద ఉంది speed. post / courier ద్వారా పంపగలము 1200 నెలకు 3200 స్వర్ణభస్మం కలిసింది 100 పోస్టేజ్ extra K.Hanmanthrao panthulu cell.9949363498:
Show all...
అసిడిటీ, గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలకు ఆయుర్వేద చికిత్సలు.. మీరు ఎటువంటి హాస్పిటల్ మరియు ఎటువంటి వైద్య చికిత్స తీసుకోనక్కర్లేదు కేవలం 40 రోజులు కింద తెలిపిన విధంగా మీరు పాటిస్తే చాలు మీకున్న అసిడిటీ,గ్యాస్ట్రిక్,కడుపు ఉబ్బరం మరియు అజీర్తి సమస్యలు శాశ్వతంగా తొలుగుతాయి కావున పూర్తిగా చదివి మీ బంధు మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. *"ఎసిడిటీ కి ఆయుర్వేద మందు":-* 1. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసం రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దానిమ్మ పండు పుష్కలంగా తినడం వలన కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. 2. 3 నుండి 5 గ్రాముల ఉసిరి పొడిని రోజుకు రెండుసార్లు పాలతో కలిపి తీసుకోవాలి. 3. 5 నుండి 10 గ్రాముల నెయ్యిని జీలకర్ర పొడితో మరిగించి ఆహారంతో పాటు తీసుకోవాలి. *"గ్యాస్ట్రిక్ కి ఆయుర్వేద మందు":-* 1. 2 గ్రాముల వాము పొడిని, సమాన పరిమాణంలో సోంపు పొడిని వెచ్చని నీటి లో కలిపి తీసుకోవాలి. 2. 6 ml వెల్లుల్లి రసాన్ని తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. 3. 5 గ్రాముల సోంపు, మిరియాలు మరియు రాళ్ల ఉప్పును మజ్జిగలో కలుపుకుని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. *"కడుపు ఉబ్బరం కు ఆయుర్వేద మందు":-* 1. 5 గ్రాములు తాజా అల్లం ను ,ఒక గ్రాము రాక్ సాల్ట్‌తో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే కడుపు ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. 2. వేప చెట్టు బెరడు ,శొంఠి మరియు మిరియాలను  సమాన పరిమాణంలో తీసుకుని వాటిని పౌడర్ చేయండి. అర గ్రాము పొడిని రోజుకు ఒకసారి నీటిలో కలిపి తీసుకుంటే కడుపులో ఎసిడిటీని తగ్గి, పుల్లటి తేన్పులు ఆగిపోతాయి. *"అజీర్ణం కు ఆయుర్వేద మందు":-* 1. 5 గ్రా. చూర్ణం చేసిన అల్లం ను ఉప్పు లేదా బెల్లం కలిపి రోజుకు రెండుసార్లు భోజనానికి ముందు తీసుకోవాలి. 2. 10 ml దానిమ్మ/అనార్ పండు యొక్క రసాన్ని 1 గ్రాము బ్లాక్ సాల్ట్/వేయించిన జీరా పొడి మరియు 1 గ్రాము పంచదారతో కలిపి ఆహారానికి ముందు తీసుకోవాలి. 3. 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిని రోజుకు రెండుసార్లు నీటితో కలిపి తీసుకోవాలి. 4. 5 గ్రాముల ధనియాల పొడిని, చిటికెడు శొంఠి పొడిని  నీటిలో కలిపి కాషాయం కాచుకుని రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.  5. 3 నుండి 6 గ్రాముల జీలకర్ర పొడి మరియు రాళ్ల ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటి లి కలిపి రోజుకు *ఇట్లు,* *మీ ఆయుర్వేద వైద్యులు,* 9949363498
Show all...
Video from HERBAL CURE
Show all...
లివర్ సమస్యలకు పరిష్కారం ::మన బాడీలో లివర్ 500 కంటే ఎకకువ పనులు చేస్తుంది. లివర్ పాడైనప్పుడు దానికదే రిపేర్ చేసుకుంటుందనిన మీకు తెలుసా. లివర్‌కి ఏ సమస్య ఉండి 40 నుంచి 50 శాతం దానిని వేరుచేసినప్పటికీ, అవి తిరిగి పూర్తిగా 100 శాతంగా పెరుగుతాయి. అలాంటి లివర్‌కి ప్రాబ్లమ్ వచ్చిందంటే అది ప్రమాదమనే చెప్పొచ్చు.సాధారణంగా లివర్ డ్యామేజ్ అయితే, దానిని గుర్తించడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే దీనిని ఎప్పటికప్పుడు గమనిస్తూ మొదటిదశలోనే గుర్తించాలని చెబుతున్నారు నిపుణులు. అలాంటప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి.కాళ్ళ వాపు కడుపులో నీరు చేరడం రాత్రుళ్ళు నిద్రపట్టకపోవడం పగటి పూట నిద్ర రావడం అలసట కామెర్లు ఇవన్నీ కూడా మొదట్లో కనిపించే లక్షణాలు. వీటిని చాలా మంది పట్టించుకోరు. ఈ సందర్భంలో లివర్ 30 నుండి 40 శాతం వరకూ పనిచేయదని చెప్పొచ్చు.మన దేశంలో లివర్‌కి ప్రధానంగా 3 సమస్యలు వస్తాయి. అవి. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఫ్యాటీ లివర్ వైరల్ హెపటైటిస్..వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, మలేరియా, ఎయిడ్స్‌ని ప్రభావితం చేసే వైరస్ ఏదైనా ఉందంటే అది హెపటైటిస్ వైరస్. ప్రపంచవ్యాప్తంగా సంవ్సతరానికి 15 లక్షల మంది మరణిస్తారు. ఈ మరణాలన్నీ లివర్ ప్రాబ్లమ్స్ వల్లే.ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. మన దేశంలోనే ీ సమస్య ఎక్కువగా ఉంటుంది. విదేశాల్లోనూ ఆల్కహాల్ తీసుకున్నా.. అది లిమిటెడ్‌గా ఉంటుంది. మన దగ్గర దీనిని ఎక్కువగా పట్టించుకోరు. ఆల్కహాల్ లివర్‌‌పై ఎఫెక్ట్ చూపించినప్పుడు దీనిని పూర్తిగా నివారించాలి. అప్పుడే లివర్ కోలుకుంటుంది. దీనికోసం ట్రీట్‌మెంట్ తీసుకోవడం వల్ల ఆ సమస్యని తగ్గించుకోవచ్చు.మన దేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇవి కొవ్వు, ఆహారాలు సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఈ సమస్య వచ్చిందంటే లివర్ కోలుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. కాబట్టి, ముందు నుంచి దీని విషయంలో జాగ్రత్త అవసరం.మనం తీసుకునే ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటన్నింటిని ప్రాసెస్ చేస్తారు. కార్బోహైడ్రేట్స్ అనేవి సాధారణ ఫుడ్స్. ఇందులో ప్రోటీన్ ఉండదు. కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ, అందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, శరీరానికి చాలా మంచిది.నాన్‌వెజ్‌లో కూడా చేపలు, చికెన్, తీసుకోవచ్చు. వెజిటేరియన్స్ బఠానీలు, పప్పులు తీసుకోవచ్చు. దీని వల్ల ప్రోటీన్ అందుతుంది.లివర్ వాపు ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహార అలవాట్లు.రోజుకి కచ్చితంగా 30 నిమిషాల పాటు ఏదైనా వర్కౌట్ చేయండి. సైక్లింగ్, స్విమ్మింగ్ చేయండి. ఇంటి పనులు చేయొచ్చు. బరువు తగ్గడం ద్వారా లివర్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ బాడీ ఫ్యాట్‌ని తగ్గించడంలో సాయపడుతుంది. దీంతో ఫ్యాటీ లివర్ సమస్య కూడా దూరమవుతుంది. సమస్య పరిష్కారానికి కొంతమందికి మెడిసిన్ అవసరమవుతుంది .​వైరల్ హెపటైటిస్::ఇది వైరల్ ఇన్ఫెక్షన్. దీనిని ఎ, బి, సి, డి, ఈ అనే రకాలుగా వర్గీకరిస్తారు. ఎ, బి వైరస్‌లకి వ్యాక్సిన్ ఉంది. ఎ, ఈ వైరస్‌లు రెండూ కూడా కలుషిత నీరు, ఫుడ్స్ తీసుకోవడం వల్ల వస్తుంది. అందుకే మంచి ఆహారం తీసుకోవాలి. హెల్దీ ఫుడ్స్, కూరగాయలని బాగా కడిగి తీసుకోవాలి.ప్రాణాంతక వ్యాధి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్.. ఇది రక్తం, శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. లివర్ పూర్తిగా దెబ్బతినడానికి ఇవే కారణాలు. దీని కారణంగానే క్యాన్సర్స్ వస్తాయి. వీటిని తగ్గించేందుకు ముందు నుంచి అవగాహన ఏర్పరచుకోవాలి. మీ సమస్యని డాక్టర్‌కి తెలపడం వల్ల మీకు పరిష్కారం దొరుకుతుంది. Call.9949363498
Show all...
ఆరోగ్య చూర్ణము ############## అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి మలబద్దకం వాతము 1. దానిమ్మ గింజల పొడి- 50 గ్రాములు 2. పుదీనా ఆకు పొడి -25 గ్రాములు 3, కొత్తిమీర ఆకు పొడి25 గ్రా 4. వాము 25 గ్రాముల 5 జీలకర్ర  25 గ్రా 6, అతిమధురం 25 గ్రాములు 7 , శతావరి.     25 గ్రా 8, కరక పెచ్చులు. 50 గ్రా 9, సునముఖి 50 గ్రా 10, శొంఠి. 25 గ్రా 11,చిత్ర మూలం 25 గ్రా 12, సైంధవ లవణము 25 గ్రా తయారుచేయు విధానం: పై  చూర్ణాలు కలిపి నిల్వ చేసుకోవాలి. వాడే విధానం :- ఉదయము రాత్రి భోజనం తర్వాత చెంచా గోరువెచ్చని నీళ్ళతో తాగాలి లాభాలు: - అజీర్ణం గ్యాస్ కడుపునొప్పి,మలబద్దకం వెంటనే తగ్గిపోతుంది. వాతము చేరనీయదు ######################### Ready to use Call 9949363498
Show all...
*===================*   * *రాగుల సూప్*     *+++++++++++++++++++* 1 రాగులపిండి  -100గ్రాములు 2. అన్నం వండింది -1/4 కప్పు 3. పెరుగు            -1/4 కప్పు 4. ఉల్లిపాయ ముక్కలు1/4కప్పు 5. పచ్చిమిర్చి ఒకటి 6. జీలకర్ర ఒక చెంచా 7. ఇంగువ పావు చెంచా 8. ఉప్పు తగినంత తయారు చేయు విధానం :- రాగుల పిండి లో తగినంత నీళ్లు కలిపి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పావు కప్ప అన్నంలో కొద్దిగా నీళ్లు వేసి గ్రైండ్ చేయాలి దాన్నిరాగులలో కలపాలి పెరుగులో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇంకా వేసి గ్రైండ్ చేయాలి. దాన్ని సూపులో కలపాలి. ఉల్లిపాయ ముక్కలు కలపాలి ఒక మట్టి పాత్రలో , ఎనిమిది పది గంటల అలాగే ఉంచుకున్న తర్వాత త్రాగాలి.. చాలా రుచిగా ఆరోగ్యంగా ఉంటాది. చలువ చేస్తుంది బలాన్ని ఇస్తుంది 🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸🩸
Show all...
🌼  కేశవర్ధిని 🌼 *** వెంట్రుకలు ఒత్తుగా పెరగడానికి,   వెంట్రుకలు ఛిట్లిపొకుండా,రాలకుండా వుండటానికి, వెంట్రుకల యెక్క కుదుళ్ళు బలిష్ఠంగా వుండటానికి,  పొడవు పెరగటానికి,  చుండ్రుసమస్య పొవడానికి, వెంట్రుకలు ఆరొగ్యంగా వుండటానికి.   ఈ తైలం చేయు విధానం :  1, పచ్చి గుంటగలగరాకు రసం లీటర్ 2,  పచ్చి ఉసిరికాయల రసం లీటర్ 3, పచ్చి గోరింటాకు రసంలీటర్ 4,పచ్చి నీలి ఆకులకషాయం లీటర్ 5,పచ్చి మందారపూవుల రసములీటర్ 6, గురుగింజల కషాయం లీటర్ 7,కరక్కాయల కషాయం లీటర్ 8,  మామిడికాయజీడి రసం లీటర్ 9, తెల్లఉల్లిగడ్డలరసం లీటర్ 10 మర్రిఊడలకషాయం  లీటర్ 11,లోహా భస్మం  1/4 kg ఈ పై చెప్పిన వస్తువులు మహా శక్తివంతమైనవి, , ఈ అన్ని పచ్చివి దంచి రసం తీసుకోవాలి         కషాయం చేయడం కషాయం చేయాల్సిన వస్తువులు తిసుకొని ఈ పదార్దానికి 8 రెట్లునీరు పొసి 2 రెట్లు వుండేటట్లుగా మెల్లగా కాచుకొని  తైలంలో కలుపుకొవాలి ) ఇలా చెప్పినవన్నీ  మంచి నాణ్యమైనవి తిసుకొని, ఒక పెద్ద ఇనుప పాత్రలో వేసుకొని ఇందులో నల్లనువ్వుల నూనె,  5 లీటర్లు వేసుకొని   సన్నని మంట పైన  చెయుచూ, పై చెప్పిన కషాయాలు  రసాలు ఇగిరిపొయేవరకూ మరిగించి, కేవలం నూనె మాత్రమే మిగిలేలా చుసుకొని దించుకొని వడపొసి, ఈ నూనె ని గాజు సీసాలో  భద్రపరుచుకొవాలి  ఈ నూనె  2, 3 లీటర్లు మీకు  మిగలవచ్చును అది కూడా జాగ్రత్తగా చేస్తే లేకుంటే ఇంకా నూనె తగ్గే అవకాశం వుంది. ఈ గొప్ప తైలాన్ని  వెంట్రుకల యెక్క కుదుళ్ళకు రాసుకొని మెల్లగా  5 నిముషాలు మర్దన చేయాలి,                శీకాకాయ100 గ్రా మరియు కుంకుడుకాయ 400గ్రా మెత్తగా దంచి  కలిపి  తల స్నానం చేయాలి.          మీరు చేసుకొలేని పక్షంలో మా దగ్గర తిసుకొగలరు speed. post ద్వారా పంపగలము 1200 +100 కొరియర్. /500ml ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Arogya samasyalaku call cell.9949363498 K.Hanmanthrao panthulu :
Show all...
Video from Hanmonthrao Panthulu Kanjarla
Show all...
Sign in and get access to detailed information

We will reveal these treasures to you after authorization. We promise, it's fast!